
తేదీ : 07/04/2025. యన్ టి ఆర్ జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన విజయవాడ పోలీసుల్లో మంచి మార్పు రావడం అభినందనీయం. ప్రజలతో ఎలా ఉండాలి, ఏ విధంగా మెలగాలి, అనే విషయాలు పై వారికి ట్రాఫిక్ నిధులు నిర్వహించే పోలీస్ అధికారులు సిబ్బందిలో ఈ మార్పు మనం పలు ప్రాంతంలో గమనిస్తూ ఉండడం విశేషం. జూమాట, స్విగ్వి తదితర వాటిలో పనిచేసే సిబ్బంది వారికి వచ్చే అటువంటి వాటిపైనే కమిషన్ తోనే వాడి జీవిస్తూ జీవనం కొనసాగిస్తు కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ పోలీస్ అధికారి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని చాలా చక్కగా స్పందించడం సంతోషం.
వ్యక్తి జీవన విధానాలు, వారికి ఉన్న పరిస్థితులు ప్రాక్టికల్ గా తెలుసుకునే తీరు పోలీస్ అధికారిని మనం అభినందించాలి. ఇటీవల కొన్ని సంఘటనలు పరిశీలిస్తే వివాదం చేద్దాం అనుకునే వారిని గ్రహించి సున్నితంగా సమస్యను పరిష్కరించడం గొప్ప విశేషమని ప్రజలు చెప్పుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
