Trinethram News : Jun 21, 2025, ఆంధ్రప్రదేశ్ : ప్రపంచ యోగా దినోత్సవం భారతావనికి దక్కిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ సమక్షంలో సీఎం చంద్రబాబు కృషితో ప్రపంచ రికార్డు సాధించబోతున్నాం. యోగా విశిష్టతను రుగ్వేదంలో చెబితే.. దాన్ని ప్రధాని మోదీ విశ్వవ్యాప్తం చేశారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదంతో మనం ముందుకు వెళ్లాలి.’ అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


