జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 11 at 17.46.23

TRINETHRAM NEWS

కమ్మర్ ఖాన్ పేట లో దుర్గామాత కుంకుమ పూజ.

చొప్పదండి : త్రినేత్రం న్యూస్

కమ్మర్ ఖాన్ పేట గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఘనంగా కుంకుమ పూజ నిర్వహించారు.దేవి శరన్నవ రాత్రి ఉత్సవాలలో విశిష్టత కలిగిన కుంకుమ పూజ మహా శక్తి వంతమైనది.గ్రామ ప్రజలు సుఖ శాంతులతో,అష్ట ఐశ్వర్యాలతో విలసిల్లాలని భక్తులు,మండపం నిర్వాహకులు కోరుకున్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు,స్థానిక ప్రజలు,మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page