Mon. Mar 9th, 2026

Godavari Pushkaram : కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

TRINETHRAM NEWS

రాజమండ్రి : ఏపీలో 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను మహా కుంభమేళా తరహాలో నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘ భేటీలో నిర్ణయించారు.

జూన్ 26 నుంచి జులై 7 వరకు 6 జిల్లాల్లో జరిగే ఈ వేడుకలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.

ఈ వేడుకల్లో భాగంగా 369 స్నాన ఘట్టాలు, భక్తుల కోసం టెంట్ సిటీలు, హోమ్ స్టేలు, 434 ఆలయాల మరమ్మతులు వంటి భారీ ఏర్పాట్లు చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Godavari Pushkaram on the lines of Kumbh Mela

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page