ఆపదలను తొలగించి అభయాన్నిచ్చే దైవం : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

TRINETHRAM NEWS

God who removes dangers and gives protection : MLA KP Vivekanand

Trinethram News : ఈరోజు 132 – జీడిమెట్ల డివిజన్ శ్రీ వెంకటేశ్వర కాలనీ (వెస్ట్) నందు గల సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ ఆపదలను తొలగించే దైవం సంకట విమోచన శ్రీ వీరాంజనేయ స్వామి అని అన్నారు. అనంతరం ప్రథమ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ని ఆలయకమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, సుధాకర్ గౌడ్, గుమ్మడి మధుసూదన్ రాజు, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బలరాం, నగేష్, సమ్మయ్య నేత, నరేందర్ రెడ్డి, ఎల్లా గౌడ్, విజయ్ హరీష్, ఆలయ కమిటీ సభ్యులు నరసింహ రెడ్డి, చక్రి, వెంకట్ రెడ్డి, సమ్మయ్య, శంకరయ్య, రాజ్ కుమార్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

God who removes dangers and gives protection : MLA KP Vivekanand

You cannot copy content of this page

Scroll to Top