TRINETHRAM NEWS

Trinethram News : గాయాలు త్వరగా మానేలా శాస్త్రవేత్తలు ఓ జెల్ ను కనుగొన్నారు. గాయం మానడాన్ని వేగవంతం చేయగల ఒక వినూత్నమైన హైడ్రోజెలు తాజాగా శాస్త్రవేత్తలు సృష్టించారు. ఈ జెల్తో కేవలం 4గంటల్లోనే 90% గాయాన్ని సరిచేయడానికి, ఒక రోజులో పూర్తిగా గాయం నయం అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త హైడ్రోజెలు ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ, జర్మనీ లోని బైరైట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gel to heal wounds