జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 08 at 13.02.41

TRINETHRAM NEWS

Geetha worker injured after falling from palm tree

జూన్ 08, పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా కామన్పూర్ మండలం లింగాల గ్రామంలో ఉయ్యాల గంగయ్య గౌడ్ అనే గీతా కార్మికుడు వృత్తిలో భాగంగా శనివారం తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడడం జరిగింది. తీవ్ర గాయాలపాలైన బాధితుడిని తోటి గీత కార్మికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Geetha worker injured after falling from palm tree

You cannot copy content of this page