
Gandhi Jayanti celebrations under the auspices of PRTU
Trinethram News : Vikarabad : పి ఆర్ టి యు టి ఎస్ వికారాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి ఉత్సవాలను గాంధీ పార్క్ లో నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా పిఆర్టియు వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్ మరియు వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ పాల్గొన్నారు ఇందులో పి ఆర్ టి యు రాష్ట్ర బాధ్యులు జిల్లా బాధ్యులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, వికారాబాద్ మండల శాఖ అధ్యక్షు ప్రధాన కార్యదర్శి చక్రాల కేదార్ నాథ్, పట్నం రాఘవేందర్, మండల కార్యవర్గ సభ్యులు పూడూర్, దారూర్, నవాబ్ పేట్ , బంటారం,మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు వారి వారి కార్యవర్గ సభ్యులు, వికారాబాద్ మండల ప్రాథమిక సభ్యులు ఇతర మండలాల ప్రాథమిక సభ్యులు, మరియు మునిసిపల్ ఉద్యోగులు, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
