KTR’s Birthday : కె టి ఆర్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు

TRINETHRAM NEWS

ఓర్సు ముత్యాలు.
డిండి (గుండ్ల పల్లి)జులై 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామంలో కేటీఆర్ జన్మదినం సందర్భంగా గుడిలో ఓర్సు ముత్యాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ పూజారులకు పండ్ల పంపిణీ చేశారు. అనంతరం ముత్యాలు మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండేటట్లు దీవించాలని ఆ దేవునికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Special pujas on the

You cannot copy content of this page

Scroll to Top