TRINETHRAM NEWS

తేదీ : 18/02/2025. అమరావతి :(త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , మహిళలపై కూటమి ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆదరణ – 3 పథకంతో రాష్ట్రంలో 80వేల మంది బీసీ మహిళలకు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టుమిషన్లు అందించనున్నట్లు ప్రకటించడం జరిగింది.

సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసే మహిళలు ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ట్రాన్స్ జెండర్లకు ప్లాంట్ యంత్రాలపై ఇచ్చే రాయితీని 35 % నుంచి 45%నికి పెంచింది. ఎస్సీ, ఎస్టీలు యం యస్ యం ఈ లు నెలకొల్పితే భూమి విలువతో 75% రాయితీ ఇవ్వనుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Free sewing machines