జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండల కేంద్రంలో రాయల్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ములకలపల్లి భగత్ సింగ్ నగర్ కు చెందిన రాయపూడి కర్ణకర్ కుమార్తె ఓణీల వేడుకలో పాల్గొనీ చిన్నారినీ ఆశీర్వదించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి మరియు జీవన్ జ్యోతి స్కూల్ ఫాస్టర్ జయంత్ మరియు ములకలపల్లి మండల నాయకులు శనగపాటి రవి, గుంట్రు కృష్ణ, పాలకుర్తి దివాకర్, సురేష్, ఎర్రపోతుల బాబు తదితరులు పాల్గొనీ చిన్నారినీ ఆశీర్వదించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former ZPTC Battula Anji

You cannot copy content of this page