జూన్ 26, 2026

WhatsApp Image 2024 08 09 at 14.19.00

TRINETHRAM NEWS

Former YCP Deputy CM Alla Nani resigns

Trinethram News : ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీకి మరో షాక్ తగిలింది.మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని(కాళీకృష్ణ శ్రీనివాస్) పార్టీకి, ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయన ఏలూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఇటీవల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వైసీపీకి రిజైన్ చేసిన విషయం తెలిసిందే.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former YCP Deputy CM Alla Nani resigns

You cannot copy content of this page