TRINETHRAM NEWS

Trinethram News : ఆంధ్రప్రదేశ్ : వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన్ను ఇవాళ గుంటూరు జిల్లా కోర్టుకు తీసుకెళ్తుండగా మరోసారి పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మీడియా ముందుకు రావడానికి గోరంట్ల మాధవ్‌ నిరాకరించారు. ఎంపీగా పనిచేసిన వ్యక్తిని మీడియా ముందుకు తీసుకొస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gorantla Madhav's misbehavior  police