జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మోమిన్ పేట్ లోని BKR గార్డెన్స్ లో జరిగిన మండలం, దారూర్ గ్రామ BRS పార్టీ నాయకులు, మాజీ సర్పంచ్ అంజన్న బావమరిది వివాహానికి మరియు బంట్వారం మండలం బోపునరం లో జరిగిన BRS పార్టీ నాయకులు ప్రభు సోదరుడి కూతురు వివాహానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం బంట్వారం బిఆర్ఎస్ పార్టీ నాయకులు సుదర్శన్ అన్న కుమారుడి వివాహం ఇటీవల జరగగా. వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేసిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA who attended

You cannot copy content of this page