జూన్ 26, 2026

WhatsApp Image 2024 09 08 at 11.04.17

TRINETHRAM NEWS

Former MLA Satyanarayana’s followers joined the Congress party under the leadership of Diti Balaraju, Congress party leaders on Monday

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి బాలరాజు ఆధ్వర్యంలో బిజెపి పార్టీ మాజీ ఎమ్మెల్యే సోమవారపు సత్యనారాయణ అనుచరులు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లోకి రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ చేతుల మీదుగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కల్వ లింగస్వామి, గట్ల రమేష్, తిప్పారపు శ్రీనివాస్, చెరుకు బుచ్చిరెడ్డి,
ఎండి అజీమ్, చంద్రశేఖర్ గౌడ్, వీరలింగం, జూలూరి అశోక్, దుర్గయ్య, సతీష్, కుమార్, కలీం, శ్రీనివాస్, శరత్, కుమార్, రామారావు, శివ, రంజిత్, కుమార్, దినేష్, జబ్బర్, తదితరులు అధిక సంఖ్యలో నాయకులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Satyanarayana's followers joined the Congress party under the leadership of Diti Balaraju, Congress party leaders on Monday

You cannot copy content of this page