జూలై 16, 2026
TRINETHRAM NEWS

మంథని మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలం చిన్న ఓదాల గ్రామంలో కటుకు లచ్చమ్మ మరణించగ వారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Putta Madhukar

You cannot copy content of this page