TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి .
హనుమాన్ జయంతి సందర్భంగా పరిగి పట్టణంలో దాసాంజనేయ స్వామి మరియు పంచముఖ ఆంజనేయ స్వామి మందిరాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన పరిగి మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ మండల అధ్యక్షులు ఆర్ ఆంజనేయులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ సీనియర్* నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కృష్ణ హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు సోమ రమేష్, ఆకారపు రాజుగారు, దోమ శ్రీశైలం, నవీన్, ప్రవీణ్, సురేందర్ రెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA in Hanuman