బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ,మాజీ మంత్రి కేటీఆర్
త్రినేత్రం న్యూస్ సిరిసిల్ల ప్రతినిధి
ఈరోజు కే.టీ.ఆర్ ని సిరిసిల్ల లో రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ రామగుండం ఇంచార్జ్ కోరుకంటి చందర్ మర్యాద పూర్వకంగా కలసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App