జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 13 at 8.37.38 AM

TRINETHRAM NEWS

గుంటూరు సిఐడి కార్యాలయానికి మాజీ సీఎం చంద్ర బాబు నాయుడు రాక.

Trinethram News : గుంటూరు జిల్లా

ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమ మద్యం ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు…

హైకోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తు తో బాటు 1 లక్ష విలువగ ల బాండ్ సీఐడీ అధికారుల కి సమర్పించనున్న చంద్ర బాబు నాయుడు….

హైదారాబాద్ నుంచి గుంటూరు సీఐడీ కార్యాలయానికి 3.15 రానున్న చంద్ర బాబు….

చంద్ర బాబు రాకతో పోలీసు బందోబస్తు ఏర్పాటు…

అనంతరం తాడేపల్లి తడిగడప సీఐడీ కార్యాలయానికి వెళ్లనున్న మాజీ సీఎం చంద్ర బాబు….

You cannot copy content of this page