TRINETHRAM NEWS

శ్రీశైలంలో శ్రీస్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కింపు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం

13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు

122 గ్రాముల బంగారం, 5 కేజీల 900 గ్రాముల వెండి లభ్యం

వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ లెక్కింపులో లభ్యం