సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
Big shock YCP

Big Shock YCP : శ్రీకాకుళం జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 28 ; సీతారాంపురంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. తి ర్లంగి పంచాయితీల కు సంబంధించిన సుమారు 500 కుటుంబాలు మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. అయితే స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు వైసీపీకి తీవ్ర నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు జిల్లాల్లో వైసీపీ నాయకులు పార్టీని వీడి టిడిపిలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చ నియాంశమైంది.

రికొత్త మాన్‌స్టర్ పర్ఫార్మెన్స్! హాట్ ‘Rogue Red’ కలర్‌లో Samsung Galaxy M47 5G.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page