TRINETHRAM NEWS

First do justice to those who have cheated you in RFCL

ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ డిమాండ్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గత టిఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో ఎంతోమంది యువకులను ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చాలామంది దగ్గర పైసలు దండుకున్నారు. అయితే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల టైం లో ఇప్పటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆర్ ఎఫ్ సి ఎల్ లో జాబులు కోసం దళారులకు డబ్బులు ఇచ్చి మోసపోయిన యువత కి ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని మాట ఇచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలి అని,అలాగే ఆర్ ఎఫ్ సి ఎల్ నుండి వచ్చే విష వాయువుల వల్ల ఇబ్బంది పడేది విఠల్ నగర్ 35, 13,12 వ డివిజన్ ప్రజల ప్రాణాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలి, అంతే కాని ఇప్పుడు ఆర్ ఎఫ్ సి ఎల్ లో స్థానికులకే ఉద్యగాలు కావాలి అని ఎవరు ఎదురు చూడటం లేదు అని, ముందు గా ఆర్ఎఫ్సిఎల్ వల్ల ఉన్న సమస్యలు పరిష్కరించాలి అని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

First do justice to those who have cheated you in RFCL