జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలు. సమాచారమందుకున్న ఫైర్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. మంటలను అదుపు చేసిన అదుపులోకి రాని మంటలు.

ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్ని కిలలు.. భారీ మంటలతో చుట్టుపక్కల మస్కా బారిన పొగతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురి అవుతున్నారు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Fire breaks out at SBI

You cannot copy content of this page