TRINETHRAM NEWS

కోలాహలం గా పండుగ
వినుకొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లి మండలం పేరూరిపాడు గ్రామం లో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరపున నిర్మించిన కోలాటం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, కోలన్న ఆడుతున్న నాట్య కళాకారులను ప్రోస్తహించి, వారి కోలాటాన్ని తిలకించి, ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను తెలియజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు తనయుడు యువ నాయకులు బొల్లా గిరిబాబు వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు…