TRINETHRAM NEWS

Trinethram News : నేటి నుంచి ఫాస్టాగ్ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. టోల్జా దాటడానికి ముందు గంటసేపు ఫాస్టాగ్ పనిచేకపోతే, లేదా ఫాస్టార్స్లో బ్యాలెన్స్ తక్కువగా ఉంటే టోల్ ప్లాజాలో చెల్లించిన టోల్ తిరస్కరిస్తారు. టోల్ బూత్ గుండా వెళ్లిన 10 నిమిషాల్లోపు ఫాస్టాగ్ పనిచేయకపోతే అంటే అది బ్లాక్ లిస్టులో ఉంటే లావాదేవీ తిరస్కరించబడుతుంది. ఇలా జరిగితే కస్టమ్స్ రుసుము కంటే రెట్టింపు జరిమానా విధించవచ్చని సూచించింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

FASTAG new rules