WhatsApp Image 2024 07 09 at 12.22.42
Famous singer’s husband passes away
Trinethram News : కలకత్తా : జులై 09
ప్రముఖ గాయని ఉషా ఉతుప్ ఇంట విషాదం నెలకొంది. ఆమె భర్త జానీ చాకో (78) గుండెపోటుతో సోమవారం రాత్రి కన్ను మూశారు.
కలకత్తాలోని తన నివాస ములో టీవీ చూస్తున్న సమ యంలో జానీకి ఛాతిలో నొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్లు ధ్రువీక రించారు.
కాగా, ఉషా ఉతుప్ తెలుగులోనే కాకుండా హిందీ, మలయాళం, తమిళ, కన్నడ, బెంగాలీ భాషల్లో ఎన్నో పాటలు ఆలపించింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
