ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు!
Trinethram News : ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెన్ఫిట్ కార్డ్(ఎల్బీసీ) ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది.
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడం, వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడమే ఈ కార్డుల ప్రధాన లక్ష్యం.
ఏఐ ఆధారంగా ఈ కార్డులు పనిచేయనున్నాయి.ఒక కుటుంబ ఆర్థికాభివృద్ధికి ఎలాంటి పథకాలు అవసరమో ఏఐ తనంతట తానే ఉత్తమ ఎంపిక చేస్తుంది.
ఈ సమాచారం అంతా యాప్లో చూసుకోవచ్చు.డిసెంబర్ 2న చంద్రబాబు దీనిపై అధికారులతో చర్చించనున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App