జూన్ 26, 2026

WhatsApp Image 2023 12 25 at 7.39.10 PM

TRINETHRAM NEWS

గుంటూరు కారం మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్..!

మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో 13 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘గుంటూరు కారం’.

అయితే తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ ను విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమైంది.

ఈసారి అలాంటి ఇలాంటి సాంగ్ కాకుండా కాస్తా స్పైసీ అండ్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నామని నిర్మాత నాగవంశీ అప్డేట్ అందించారు.

You cannot copy content of this page