TRINETHRAM NEWS

Even if you don’t give me rakhi… I will be with you in your hardships: KTR emotional

Trinethram News : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు, రాఖీ పండగ సందర్భంగా తన సోదరి, ఎమ్మెల్సీ కవితను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. నువ్వ ఇవ్వాళ రాఖీ కట్టకపోయినా.. నీ కష్టసుఖాల్లో నేను తోడుంటా… అని ట్వీట్ చేశారు. గతంలో కవిత రాఖీ కట్టిన ఫోటోలు, జైలుకు వెళ్లిన ఫోటోలను కేటీఆర్ పోస్ట్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత155 రోజులుగా తిహార్​ జైలులోనే ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Even if you don't give me rakhi... I will be with you in your hardships: KTR emotional