WhatsApp Image 2024 12 26 at 11.02.27
రూ.5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరు: నారాయణ
Trinethram News : తెలంగాణ : సీఎం రేవంత్ తో సినీ ప్రముఖుల భేటీ నేపథ్యంలో CPI నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరలు పెంచితే బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించినట్లేనని అన్నారు. డైరెక్టర్ కోసం హీరోయిన్ రష్మిక పీలింగ్స్ సాంగ్ చేసిందని చెప్పినట్లు గుర్తుచేశారు. అలాంటి మహిళలు ఆత్మాభిమానం చంపుకొని పనిచేస్తున్నారని అన్నారు. రేవతి కుటుంబానికి రూ.2 కోట్లు కాదు రూ.5 కోట్లు ఇచ్చినా ప్రాణాన్ని తిరిగివ్వలేరన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
