TRINETHRAM NEWS

Trinethram News : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి..

ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం.

కాంకేర్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.