
డిండి. మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నిక
డిండి త్రినేత్రం న్యూస్
డిండి మండల కేంద్రంలో బిజెపి ఆధ్వర్యంలో బూత్ కమిటీ అధ్యక్షులను ఎన్నుకున్నారు.
ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లాలునాయక్ పాల్గొన్నారు
ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ బిజెపిలో ప్రజలు రైతు కూలీలు, అధిక సంఖ్యలో చేరాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అమృత్ బాధ మౌని సాయి గౌడ్ అంజి , నగేష్ లను బూత్ కమిటీల అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఏటి కృష్ణ., సైదా సంతోష్, రాకేష్ రమేష్ గాయాల రాఘవేందర్ , తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
