WhatsApp Image 2024 09 02 at 12.38.26
Effect of heavy rains on train services.. 96 trains canceled this morning
Trinethram News : నిన్న రాత్రి వరకు 177 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
142 రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు..
వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్..
ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్న అధికారులు..
ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం..
హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
