TRINETHRAM NEWS

2022 సెప్టెంబర్‌ 27న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌..

2022 నవంబర్‌ 10న శరత్‌చంద్రా రెడ్డి , బినోయ్‌బాబు అరెస్ట్‌..

2022 నవంబర్‌ 14న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్‌..

2022 నవంబర్‌ 14న విజయ్‌ నాయర్‌ అరెస్ట్‌..

2022 నవంబర్‌ 30న బడ్డీ రిటైల్‌ డైరెక్టర్‌ అమిత్‌ అరోరాను ఈడీ అరెస్టు అమిత్‌ అరోరా..

2023 ఫిబ్రవరి 9న కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు..

2023 ఫిబ్రవరి 9న మద్యం వ్యాపారి గౌతం మల్హోత్రా..

2023 ఫిబ్రవరి 11న మద్యం వ్యాపారి మాగుంట రాఘవ..

2023 ఫిబ్రవరి 26న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోదియా..

2024 మార్చి 15న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత..