WhatsApp Image 2023 12 21 at 6.15.33 PM
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2023 12 21 at 6.15.33 PM
ఈ నెలలో అధికారులతో ఈసి సమావేశం….
ఆంధ్రలో ఎన్నికల సంఘం అధికారులు ఈనెల 23న జిల్లా కలెక్టర్లు..పోలీస్ సూపరింటెండెంట్లతో పాటు ముఖ్య అధికారులతో సమావేశం కానున్నారు.
ఫిబ్రవరి ద్వితీయార్ధంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి
కేంద్రం ఎన్నికల సంఘం టీం ఏపీకి వస్తోంది.

You cannot copy content of this page