జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 12 at 12.34.28 PM

TRINETHRAM NEWS

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా

జగ్గయ్యపేట

తెల్లవారుజామున కారు లో మంటలు

హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై భారీ గా నిలిచిపోయిన వాహనాలు.

జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం కారు లో మంటలు

కారు లో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కు గాయాలు

ఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులను రక్షించిన పెట్రోలింగ్ పోలీసులు

క్షతగాత్రులను108 సహాయం తో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

ఘటనా స్థలానికి చేరుకున్ని మంటలు అదుపులోకి తీసుకుస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టిన పోలీసులు

You cannot copy content of this page