TRINETHRAM NEWS

భాదిత కుటుంబాలను పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు

మహాదేవ పూర్ మండలం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈ రోజు మహాదేవ పూర్ మండలంలోని కాళేశ్వరం గ్రామములో ఉప్పుల లస్మయ్య, మాజి ఎంపీటీసీ మాచర్ల సారయ్య, ఇనుముల భక్కమ్మ, ఆంధ్రజ్యోతిరిపోర్టర్ రాజేంద్ర ప్రసాద్ అత్తమ్మ ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన దుద్దిల్ల శ్రీను బాబు.

-కుదురుపల్లి గ్రామములో చల్ల బాన్ రెడ్డి మృతిచెందగా వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.

మహదేవపూర్ మండల మాజి ఎంపీపీ బాన్సోడ రాణిబాయి రామారావు అనారోగ్యంతో బాధపడుతుండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App