కాటారం సబ్ డివిజన్ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దుద్దిళ్ళ శ్రీను బాబు
కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యం లో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఆయన మహనీయుడు డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు భారత రాజ్యాంగం పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిందన్నారు చిన్నారులతో ఆప్యాయంగా పలకరిస్తూ వారికి పుస్తకాలను అందించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మహిళా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App