ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
DSP Arrested by ACB

DSP Arrested : త్రినేత్రం న్యూస్ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ PCSలో విధులు నిర్వహిస్తున్న DSP సంకిరెడ్డి భీమ్ రెడ్డిను తెలంగాణ ACB అరెస్ట్ చేసింది.

తెలంగాణ, కర్ణాటకలో నిర్వహించిన సోదాల్లో విల్లాలు, ఫ్లాట్లు, భూములు, కమర్షియల్ ఆస్తులు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి, ₹43.6 లక్షల నగదు లభ్యమయ్యాయి.

స్వాధీనం చేసిన ఆస్తుల మార్కెట్ విలువ దాదాపు ₹300 కోట్ల వరకు ఉండవచ్చని ACB అంచనా వేస్తోంది. కేసుపై విచారణ కొనసాగుతోంది….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page