TRINETHRAM NEWS

రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నిర్వహించే డీఎస్సీ-2024 దరఖాస్తుల స్వీకరణ ఈ రాత్రి నుంచే ప్రారంభం కానున్నది.

సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానున్నది.

ఈ రోజు రాత్రికే ఇన్ఫర్మేషన్‌ బులెటిన్‌, జిల్లా, సబ్జెక్టు, రిజర్వేషన్‌ వారీగా ఖాళీలు, సిలబస్‌ తదితర వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

ఆ తర్వాత నుంచి ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకునే అవకాశాన్నిస్తారు.