New Shop Opening : డ్రై క్లీన్ వాష్ నూతన షాప్ ఓపెనింగ్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పూడూరు మండల్ గొంగు పల్లి గేటు సమీపంలో పూడూరు గ్రామానికి చెందిన చాకలి ప్రశాంత్ గాయత్రి డ్రై క్లీన్ వాష్ నూతన షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సెంటర్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బిజెపి తెలంగాణ రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు మల్లేష్ పటేల్ పూడూరు మండల అధ్యక్షులు తుంపల్లి రాఘవేందర్ నందం అన్న నరేష్ మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ చారి భూత్ అధ్యక్షులు మహేష్ శేఖర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Dry Clean Wash New

You cannot copy content of this page

Scroll to Top