WhatsApp Image 2024 08 18 at 18.37.22
Dr. Mallepula Venkataramana’s warm welcome under the auspices of the Raga Rajita Cultural Service Organization
ప్రముఖ సామాజికవేత్త బిజెపి సాంస్కృతి సెల్ కన్వీనర్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ వ్యవస్థాపక అధ్యక్షురాలు రాధిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసి కళాకారులు మన తెలుగు భాష గురించి ఎంత మాట్లాడిన తక్కువే సంస్కృతి సంప్రదాయాలు మనకట్టబొట్టు ప్రపంచ దేశాలకు ఆదర్శం భారతదేశం మన దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పరిపాలించడం ఎంత చక్కటి భారత దేశంలో మన నివసించడం 78స్వతంత్ర దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించడం మనం చూస్తున్నాం అని ఆయన ప్రసంగించారు కార్యక్రమానికి సరస్వతి ఉపాసకులు శర్మ గంగుల అంజలి యాదవ్ అఖిల భారతఆ సంఘటత కార్మికుల మరియు ఉద్యోగులు కేకేసి తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు వెంకటరావు కళాభిమాని గాయని గాయకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు
