TRINETHRAM NEWS

అపరమేధావి డా.గుగ్గిళ్ళ దివ్యమూర్తికి బార్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం
Trinethram News : ఖమ్మంజిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన దివ్యమూర్తికి బార్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా ప్రెసిడెంట్ నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా సన్మానం జరిగింది. తన ప్రతిభను గుర్తించి ఈ సన్మానం చేస్తున్నట్లు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తనకు ఈ సన్మానం జరగడం సంతోషంగా ఉందని డాక్టర్ దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 85 చోట్ల సన్మానం జరిగిందని డా.దివ్యమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మై కంప్యూటర్స్ అధినేత బూర సైదారావు గౌడ్, అడ్వకేట్ తాళ్ల వెంకటనారాయణ, అడ్వకేట్ రెడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App