TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ :చేవెళ్ల నియోజకవర్గం. విశ్వజ్ఞాన మహోన్నత కీర్తిశిఖరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్.చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సోమవారం నాడు చేవెళ్ల స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్బంగా నవాబ్ మండలం ఎమ్మెల్యే స్వగ్రామం చించల్ పేట్ గ్రామంలో మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dr. Babasaheb Ambedkar's