TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం. మందలపల్లి సెంటర్ నుంచి దమ్మపేట మండలకేంద్రం చివరి వరకు జరుగుతున్న సెంటర్ లైటింగ్ డివైడర్ పనులను స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యతలో రాజీ పడకుండా డివైడర్ నిర్మాణం కొనసాగించాలన్నారు .రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలని సంబంధిత గుత్తేదారులను ఆదేశించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Don't compromise on quality