Subhan Reddy : అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ నియోజకవర్గం లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపు లో చివరి అంచు వరకు పోరాడిన గులాబీ సైనికులు.అధైర్య పడవద్దు ధైర్యంగా ఉండండి.
ఓటమి గెలుపుకు నాంది. టిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు సుభాన్ రెడ్డి. తెలిపారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Don't be discouraged

You cannot copy content of this page

Scroll to Top