
తేదీ : 28/02/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం లో వెలిసినటువంటి పంచరామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం అన్నదాన సత్రం పిలి గ్రీన్ సెంటరు కు రూపాయల కోటి మంజూరు అవ్వడం జరిగింది. ఈ ప్రత్యేక గ్రాంట్ ను దేవాదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి ఆర్డర్ కాపీని తీసుకొచ్చారు.
ఎమ్మెల్యే పి యస్ సి చైర్మన్ పులపర్తి. రామాంజనేయులకు శ్రీ వేద విజ్ఞాన పరిషత్ చైర్మన్ డి డివి. సుబ్రమణ్యం అందజేశారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ సిహెచ్. రంగ సాయి కూడాపాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
