జూన్ 26, 2026
TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : వికారాబాద్ పట్టణంలో ఇతర మతానికి చెందిన వ్యక్తి కార్పొరేట్ సెల్యూన్ ఏర్పాటు చేయడాని వ్యతిరేకిస్తూ నాయి బ్రాహ్మణుల నిరసన 5 రోజులుగా సంపూర్ణంగా షాపులు మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్న నాయి బ్రాహ్మణులు
ఈ రోజు పెద్ద ఎతున ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన కార్పొరేట్ సెలూన్ ఆపేంతవరకు ఈ నిరసనను కొనసాగిస్తామన నాయి బ్రాహ్మణులు ఇతర మతస్తులు సెలూన్ షాపు లు ఏర్పాటు చేసుకుంటే తమ కులవృత్తిని కోల్పోయి వికారాబాద్ లో 500 నాయి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందంటూ ఆవేదన తమ కులవృత్తిని కాపాడి తమ కుటుంబాలను రోడ్డున పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ప్రజా ప్రతినిధులకు వినతి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Do not set up

You cannot copy content of this page