మెతుకు ఆనంద్ కు గుంతలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాద్ మీడియా సమావేశంలో వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి.ఎమ్మెల్యే ఉన్నప్పుడు వికారాబాద్ కు ఒక్క రూపాయి కూడా తీసుకొరాని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కు ఇప్పుడు అన్ని గుర్తుకొస్తున్నాయాటిఆర్ఎస్ హయంలో ఒక్క రూపాయి తీసుకురాని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఇప్పుడు గుంతలపడ్డాయని చెప్పడం విడ్డూరంగా ఉంది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App