TRINETHRAM NEWS

తేదీ : 01/03/2025. పశ్చిమగోదావరి జిల్లా: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తాడేపల్లిగూడెం మండలం, నవాబుపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ సి .నాగరాణి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల ను అందజేశారు.
వారి సాధక బాధలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనో, తహసిల్దారు యం. సునీల్ కుమార్,ఎంపిడిఓ ,యం. విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Collector participated in pension